వైఎస్ షర్మిల సభకు పోలీసులు అనుమతి

వచ్చే నెల 9వ తేదీన వైఎస్ షర్మిల ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఈ సభలోనే షర్మిల రాజకీయ ప్రకటన చేయబోతున్నారు. అయితే ఈ సభకు పోలీసులు [more]

Update: 2021-03-25 01:14 GMT

వచ్చే నెల 9వ తేదీన వైఎస్ షర్మిల ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఈ సభలోనే షర్మిల రాజకీయ ప్రకటన చేయబోతున్నారు. అయితే ఈ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. కరోనా నిబంధనలను పాటిస్తూ సభను నిర్వహించుకోవాలని సభ నిర్వాహకులకు పోలీసులు సూచించారు. మాస్క్ లు వాడుతూ, భౌతిక దూరం పాటిస్తూ సభను నిర్వహించుకోవచ్చని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News