కోదండరామ్ మద్దతు కోరిన షర్మిల
ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేయాలంటూ ఈ నెల 15 వ తేదీ నుంచి వైఎస్ షర్మిల మూడురోజుల పాటు దీక్ష చేయనున్నారు. ఇందుకోసం [more]
ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేయాలంటూ ఈ నెల 15 వ తేదీ నుంచి వైఎస్ షర్మిల మూడురోజుల పాటు దీక్ష చేయనున్నారు. ఇందుకోసం [more]
ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేయాలంటూ ఈ నెల 15 వ తేదీ నుంచి వైఎస్ షర్మిల మూడురోజుల పాటు దీక్ష చేయనున్నారు. ఇందుకోసం పోలీసుల అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేసుకునేందుకు అనుమతివ్వాలని కోరారు. దీక్షకు మద్దతివ్వాలని వివిధ రాజకీయ పార్టీలకు, ప్రజాసంఘాలకు వైఎస్ షర్మిల లేఖ రాశారు. గద్దర్, కోదండరామ్, ఆర్ కృష్ణయ్య లతో పాటు వామపక్ష పార్టీలకూ కూడా వైఎస్ షర్మిల లేఖ రాశారు.