Ys sharmila : అక్టోబరు 20 నుంచి పాదయాత్ర
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల వచ్చే నెల 20వ తేదీ నుంచి తెలంగాణలో పాదయాత్ర చేయనున్నారు. చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు. ప్రజప్రస్థానం [more]
;
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల వచ్చే నెల 20వ తేదీ నుంచి తెలంగాణలో పాదయాత్ర చేయనున్నారు. చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు. ప్రజప్రస్థానం [more]
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల వచ్చే నెల 20వ తేదీ నుంచి తెలంగాణలో పాదయాత్ర చేయనున్నారు. చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు. ప్రజప్రస్థానం పేరుతోనే తన పాదయాత్ర కొనసాగుతుందని ఆమె తెలిపారు. పాదయాత్ర ఏడాది పాటు 90 నియోజకవర్గాల్లో కొనసాగుతుందని వైఎస్ షర్మిల వివరించారు. చేవెళ్లలోనే పాదయాత్ర ముగించనున్నట్లు చెప్పారు. పాదయాత్రలో ఉన్నప్పటికీ ప్రతి మంగళవారం నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం దీక్ష చేస్తానని వైఎస్ షర్మిల తెలిపారు.