నేడు వైఎస్ షర్మిల దళిత భేరి

తెలంగాణ వైఎస్సార్టీపీ దళిత భేరి సభ నేడు జరగనుంది. నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో నేడు సభ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం దళితులకు చేస్తున్న అన్యాయంపై వైఎస్సార్టీపీ చీఫ్ [more]

;

Update: 2021-09-12 03:18 GMT

తెలంగాణ వైఎస్సార్టీపీ దళిత భేరి సభ నేడు జరగనుంది. నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో నేడు సభ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం దళితులకు చేస్తున్న అన్యాయంపై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఈ సభ నిర్వహించనున్నారు. ఎస్సీలపై రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు కార్యక్రమం చేపట్టిన తర్వాత జరుగుతున్న ఈ సభ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News