ఈరోజు విచారణకు హాజరయింది వీరే
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు సీబీఐ అధికారులు పలు అనుమానితులను విచారిస్తున్నారు. సునీల్ కుమార్ యాదవ్ బంధువు భరత్ యాదవ్ తో పాటు దొండ్లవాగు శంకర్ [more]
;
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు సీబీఐ అధికారులు పలు అనుమానితులను విచారిస్తున్నారు. సునీల్ కుమార్ యాదవ్ బంధువు భరత్ యాదవ్ తో పాటు దొండ్లవాగు శంకర్ [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు సీబీఐ అధికారులు పలు అనుమానితులను విచారిస్తున్నారు. సునీల్ కుమార్ యాదవ్ బంధువు భరత్ యాదవ్ తో పాటు దొండ్లవాగు శంకర్ రెడ్డి, మహ్మద్ భాషాలు ఈరోజు విచారణకు హాజరయ్యారు. మరికొందరిని కూడా ఈ రోజు సీబీఐ అధికారులు విచారించే అవకాశముంది. దీంతో పాటు సునీల్ కుమార్ యాదవ్ ను మరోసారి కస్టడీకి సీబీఐ అధికారులు కోరనున్నారు. ప్రస్తుతం సీబీఐ అధికారులు పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కొనసాగుతున్న విచారణను నిలిపివేశారు. కడప సెంట్రల్ జైలులోనే ఈరోజు విచారణ చేస్తున్నారు.