సీబీఐ విచారణ సాగుతున్నా…. హాజరవుతున్నా?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు తమ పని తాము చేసుకుపోతున్నారు. ప్రతి రోజూ అనుమానితులను విచారిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో [more]
;
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు తమ పని తాము చేసుకుపోతున్నారు. ప్రతి రోజూ అనుమానితులను విచారిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు తమ పని తాము చేసుకుపోతున్నారు. ప్రతి రోజూ అనుమానితులను విచారిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఈరోజుకు 76వ రోజుకు చేరుకుంది. కడప సెంట్రల్ జైలులో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ సాగుతుంది. ఈరోజు సీబీఐ విచారణకు పులివెందుల మున్సిపల్ ఉద్యోగులు గంగులయ్య, సురేష్ లతో పాటు కడపకు చెందిన జగదీశ్వరరావు కూడా విచారణకు హాజరయ్యారు. అయితే సీబీఐ వివేకా హత్య కేసులో సమాచారం అందిస్తే ఐదు లక్షల రివార్డు ప్రకటించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.