గుంటూరులో వైసీపీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ను వైసీపీ గెలుచుకుంది. అయితే గుంటూరు మేయర్ గా ఫిఫ్టీ ఫిఫ్టీ పార్ములాను వైసీపీ అధినాయకత్వం అనుసరించనుంది. తొలి రెండున్నరేళ్లు కావటి మనోహర్ [more]
;
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ను వైసీపీ గెలుచుకుంది. అయితే గుంటూరు మేయర్ గా ఫిఫ్టీ ఫిఫ్టీ పార్ములాను వైసీపీ అధినాయకత్వం అనుసరించనుంది. తొలి రెండున్నరేళ్లు కావటి మనోహర్ [more]
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ను వైసీపీ గెలుచుకుంది. అయితే గుంటూరు మేయర్ గా ఫిఫ్టీ ఫిఫ్టీ పార్ములాను వైసీపీ అధినాయకత్వం అనుసరించనుంది. తొలి రెండున్నరేళ్లు కావటి మనోహర్ నాయుడు, చివరి రెండున్నరళ్లు పాదర్తి రమేష్ గాంధీ మేయర్ గా అధినాయకత్వం ఖరారు చేసినట్లు తెలసింది. ఈ నెల 18వ తేదీన గుంటూరు మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో మేయర్ పదవిని ఇద్దరికి పంచాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది.