బ్రేకింగ్ : కనిగిరిలో వైసీపీ క్లీన్ స్వీప్

కనిగిరిలోని 20 వార్డులను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ ఇరవై వార్డులుండగా ఎన్నికలకు ముందే ఏడు వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 13 వార్డులకు [more]

;

Update: 2021-03-14 04:17 GMT

కనిగిరిలోని 20 వార్డులను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ ఇరవై వార్డులుండగా ఎన్నికలకు ముందే ఏడు వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 13 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అయితే పదమూడు వార్డుల్లోనూ వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో వైసీపీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసింది. పట్టణ ప్రాంతాల్లోనూ వైసీపీ హవా ఏమాత్రం తగ్గలేదన ఈ ఫలితాలు చెబుతున్నాయి. ఇక్కడ మున్సిపల్ ఛైర్మన్ గా ప్రముఖ న్యాయవాది అబ్దుల్ గఫూర్ ను వైసీపీ ముందుగానే ప్రకటించింది.

Tags:    

Similar News