వైసీపీ వన్ సైడ్ గా గెలుపు

పంచాయతీ ఎన్నికలలో వైసీపీ ప్రభంజనం కొనసాగుతుంది. మొత్తం 3,249 జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 2,319 పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ 444, బీజేపీ, జనసేన [more]

;

Update: 2021-02-10 01:38 GMT

పంచాయతీ ఎన్నికలలో వైసీపీ ప్రభంజనం కొనసాగుతుంది. మొత్తం 3,249 జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 2,319 పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ 444, బీజేపీ, జనసేన 31, ఇతరులు 56 స్థానాలను దక్కించుకున్నారు. మరో 900 పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేలాల్సి ఉంది. వైసీపీ మద్దతు దారులు ఎక్కువ సంఖ్యలో గెలవడంతో అధికార పార్టీలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి.

Tags:    

Similar News