ఎన్నికల వేళ వైసీపీకి షాక్
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో వైసీపీ బీసీ సెల అధ్యక్షుడు బోను రాజేష్ తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. బోను రాజేష్ [more]
;
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో వైసీపీ బీసీ సెల అధ్యక్షుడు బోను రాజేష్ తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. బోను రాజేష్ [more]
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో వైసీపీ బీసీ సెల అధ్యక్షుడు బోను రాజేష్ తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. బోను రాజేష్ కు వార్డు కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన రాజీనామా చేసినట్లు తెలిసింది. గత ఎన్నికల్లోనూ కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తనను కాదని వేరే వారికి టిక్కెట్్ ఇవ్వడంపై బోను రాజేష్ పార్టీని వీడారు. మున్సిపల్ ఎన్నికల వేళ బోను రాజేష్ రాజీనామా అధికార పార్టీకి ఇబ్బంది కరంగా మారింది.