వైసీపీికి వన్ సైడ్ విజయం
మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ విజయం లభించింది. 75 మున్సిపాలిటీలో 73 చోట్ల వైసీపీ విజయం సాధించింది. ఇక 11 కార్పొరేషన్లను కూడా [more]
;
మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ విజయం లభించింది. 75 మున్సిపాలిటీలో 73 చోట్ల వైసీపీ విజయం సాధించింది. ఇక 11 కార్పొరేషన్లను కూడా [more]
మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ విజయం లభించింది. 75 మున్సిపాలిటీలో 73 చోట్ల వైసీపీ విజయం సాధించింది. ఇక 11 కార్పొరేషన్లను కూడా వైసీపీ సొంతం చేసుకుంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ ఎక్కడా వైసీపీ తగ్గలేదు. పట్టణ ఓటర్లలోనూ జగన్ ఇమేజ్ చెక్కు చెదరలేదని ఈ ఫలితాలు రుజువయ్యాయి. టీడీపీ కేవలం రెండు మున్సిపాలిటీలకే పరిమితం అయింది. జగన్ పాలనపై ప్రజలు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లయింది.