బ్రేకింగ్ : విశాఖలో గెలుపు దిశగా వైసీపీ

విశాఖ కార్పొరేషన్ ను కూడా వైసీపీ కైవసం చేసునేలా ఉంది.. మొత్తం 98 స్థానాలకు గాను వైసీపీ 55 స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తుంది. టీడీపీ 21 డివిజన్లలో [more]

;

Update: 2021-03-14 08:53 GMT

విశాఖ కార్పొరేషన్ ను కూడా వైసీపీ కైవసం చేసునేలా ఉంది.. మొత్తం 98 స్థానాలకు గాను వైసీపీ 55 స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తుంది. టీడీపీ 21 డివిజన్లలో ముందంజలో ఉంది. సీపీఐ, సీపీఐ కూడా రెండు స్థానాల్లో, బీజేపీ, జనసేన చెరి ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 55 కావడంతో ఆ స్థానాలను నిలబెట్టుకుని వైసీపీ మేయర్ పదవిని కైవసం చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News