రెండో విడతలోనూ వన్ సైడ్ విజయమే

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. అత్యధిక స్థానాలను వైసీపీ సొంతం చేసుకుంది. మొత్తం 2,786 పంచాయతీలలో ఎన్నికలు జరగగా ఇప్పటి [more]

;

Update: 2021-02-14 01:41 GMT

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. అత్యధిక స్థానాలను వైసీపీ సొంతం చేసుకుంది. మొత్తం 2,786 పంచాయతీలలో ఎన్నికలు జరగగా ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 2,333 పంచాయతీలలో వైసీపీ విజయం సాధించింది. 207 స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలుచుకుంది. బీజేపీ14, జనసేన పార్టీ ఐదు చోట్ల విజయం సాధించాయి. ఇతరులు 14 స్థానాల్లో విజయం సాధించారు.

Tags:    

Similar News