ఇప్పటికే నాలుగు మున్సిపాలిటీలు వైసీపీ ఖాతాలోకే
కౌంటింగ్ ప్రారంభం కాకముందే నాలుగు మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. ఏకగ్రీవం కావడంతో ఈ మున్సిపాలిటీల్లో విజయం సాధించినట్లే. పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాలలో [more]
;
కౌంటింగ్ ప్రారంభం కాకముందే నాలుగు మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. ఏకగ్రీవం కావడంతో ఈ మున్సిపాలిటీల్లో విజయం సాధించినట్లే. పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాలలో [more]
కౌంటింగ్ ప్రారంభం కాకముందే నాలుగు మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. ఏకగ్రీవం కావడంతో ఈ మున్సిపాలిటీల్లో విజయం సాధించినట్లే. పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాలలో వైసీపీ అన్ని డివిజన్లను ఏకగ్రీవ చేసుకుంది. మొత్తం 128 వార్డులు ఏకగ్రీవం కావడంతో ఈ నాలుగు మున్సిపాలిటీలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. మిగిలిన 71 మున్సిపాలిటీల్లో, 11 కార్పొరేషన్లలో కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.