బ్రేకింగ్ : పదిహేను మున్సిపాలిటీల్లో వైసీపీదే విజయం
పదిహేను మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను మున్సిపాలిటీలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. మదనపల్లి, రాయచోటి, గిద్దలూరు, కనిగిరి, నాయుడుపేట, డోన్, ఆత్మకూరు, [more]
పదిహేను మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను మున్సిపాలిటీలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. మదనపల్లి, రాయచోటి, గిద్దలూరు, కనిగిరి, నాయుడుపేట, డోన్, ఆత్మకూరు, [more]
పదిహేను మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను మున్సిపాలిటీలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. మదనపల్లి, రాయచోటి, గిద్దలూరు, కనిగిరి, నాయుడుపేట, డోన్, ఆత్మకూరు, పలమనేరు, పులివెందుల, పలమనేరు, మాచర్ల, పిడుగరాళ్ల, ఎర్రగుంట్ల, కొవ్వూరు, సూళ్లూరు పేట మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ అత్యధిక వార్డులను గెలుచుకోవడంతో ఈ మున్సిపాలిటీలు వైసీపీ పరమయ్యాయి. 71 మున్సిపాలిటిల్లో ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండగా ఇప్పటికే 15 మున్సిపాలిటీలను వైసీపీ సొంతం చేసుకుంది.