బ్రేకింగ్ : రెండు మున్సిపాలిటీలు వైసీపీ కైవసం

ప్రకాశం జిల్లాలో రెండు మున్సిపాలిటీలు వైసీపీ పరమయ్యయి, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. గిద్దలూరు మున్సిపాలిటీలో 20 వార్డులుండగా మూడు వార్డులను వైసీపీ ఏకగ్రీవం [more]

;

Update: 2021-03-14 03:53 GMT

ప్రకాశం జిల్లాలో రెండు మున్సిపాలిటీలు వైసీపీ పరమయ్యయి, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. గిద్దలూరు మున్సిపాలిటీలో 20 వార్డులుండగా మూడు వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. మరో ఆరు వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. కనిగిరి మున్సిపాలిటీలో 20 వార్డులుండగా ఏడు వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. మరో ఏడు వార్డులను వైసీపీ గెలుచుకోవడంతో కనిగిరి మున్సిపాలిటీని వైసీపీ తన పరం చేసుకుంది.

Tags:    

Similar News