ఎన్నికల కమిషన్ కు వైసీపీ ఫిర్యాదు
తమపైన టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కడప జిల్లాలోని కాజీపేట, పెండ్లిమర్రి, ఓబులాపురం మండలాల్లో [more]
;
తమపైన టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కడప జిల్లాలోని కాజీపేట, పెండ్లిమర్రి, ఓబులాపురం మండలాల్లో [more]
తమపైన టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కడప జిల్లాలోని కాజీపేట, పెండ్లిమర్రి, ఓబులాపురం మండలాల్లో టీడీప నేతలు వైసీపీ నాయకులపై దాడి చేశారంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం అమిన్ సాహెబ్ పాలెంలో కూడా తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారంటూ వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.