నేడు జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక.. నామమాత్రమే
జడ్పీ ఛైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలకు జిల్లా పరిషత్ ఛైర్మన్ల ఎన్నిక నేడు జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఛైర్మన్ [more]
;
జడ్పీ ఛైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలకు జిల్లా పరిషత్ ఛైర్మన్ల ఎన్నిక నేడు జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఛైర్మన్ [more]
జడ్పీ ఛైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలకు జిల్లా పరిషత్ ఛైర్మన్ల ఎన్నిక నేడు జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఛైర్మన్ తో పాటు వైస్ ఛర్మన్, ఇద్దరు కో ఆప్షన్ సభ్యుల ఎంపిక కూడా జరగనుంది. అయితే పదమూడు జిల్లాల్లో అధికార వైసీపీ అభ్యర్థులు జిల్లా పరిషత్ ఛైర్మన్లు కానున్నారు. ఇప్పటికే జిల్లా పరిషత్ ఛైర్మన్ల పేర్లను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.
1.విజయనగరం – మజ్జి శ్రీనివాస్
2. శ్రీకాకుళం – పిరియా విజయ
3. విశాఖపట్నం- అరిబిరా
4. తూర్పుగోదావరి – విప్పర్తి వేణుగోపాల్
5. పశ్చిమ గోదావరి- కవురు శ్రీనివాస్
6. కృష్ణా జిల్లా – ఉప్పాళ్ల హారిక
7. గుంటూరు జిల్లా – క్రిస్టినా
8 .ప్రకాశం – బూచేపల్లి వెంకాయమ్మ
9. నెల్లూరు – ఆనం అరుణమ్మ
10. కర్నూలు – వెంకట సుబ్బారెడ్డి
11. చిత్తూరు – వి.శ్రీనివాసులు