పవన్ ఓఎస్డీగా ఆర్డీవో మధుసూదన్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కు ఓఎస్డి పర్సనల్ సెక్రటరీగా కడప ఆర్డీవో మధుసూదన్ నియమితులయ్యారు;

Update: 2024-07-05 02:57 GMT

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కు ఓఎస్డి పర్సనల్ సెక్రటరీగా కడప ఆర్డీవో మధుసూదన్ నియమితులయ్యారు. ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మధుసూదన్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆయనను అభినందించారు.

కడప, ధర్మవరం ఆర్డీవోలుగా...
సార్వత్రిక ఎన్నికల్లో కడప లో ఆర్డీవో మధుసూదన్ పనిచేశారు. ధర్మవరం, కడపలో ఆర్డీవో గా పనిచేసిన మధుసూదన్ ను పవన్ కల్యాణ్ తన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించుకున్నారు. ఆయన బాధ్యతలను స్వీకరించి పవన్ కల్యాణ్ ను కలసి విధుల్లో జాయిన్ అయ్యారు.


Tags:    

Similar News