ఏపీలో ఎన్నికలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాగునీటి సంఘాల ఎన్నికలు ఎల్లుండి జరగాల్సి ఉండగా, ఈరోజు ప్రభుత్వం ఎన్నికలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న సాగునీటి సంఘాలకు ఎల్లుండి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వాటిని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
సాగునీటి సంఘాల ఎన్నికలను....
సాగునీటి సంఘాల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో చెబుతామని ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామని తెలిపింది. ఎల్లుండి జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలు మాత్రం వాయిదా పడటంతో ఇటీవల జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ రద్దయినట్లే. త్వరలోనే మళ్లీ నోటిఫికేషన్ వెలువడతుంది.