మళ్లీ షాకిచ్చిన బంగారం

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర

Update: 2023-11-11 02:08 GMT

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,000 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 61,090లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై 300 రూపాయలు.. 24 క్యారెట్ల బంగారం ధరపై 330 పెరిగింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,150లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,240గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,450లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,580గా నమోదైంది. హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,090గా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,090గా నమోదైంది. ముంబై, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,090గా కొనసాగుతోంది.
వెండి ధర కూడా కాస్త పెరిగింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర శనివారం రూ. 74,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 800 పెరిగింది. హైదరాబాద్‌లో రూ. 77,000లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 77,000గా కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 74,000లు ఉంది. చెన్నైలో రూ. 77,000గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,750గా నమోదైంది.


Tags:    

Similar News