భారత్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

బంగారానికి దేశంలో అత్యంత ప్రాధ్యాత ఇస్తుంటారు. మన భారతీయ హిందూ సాంప్రదాయంలో పసిడికి ప్రత్యేక స్థానముంది. ఇక పెళ్లిళ్లు..

Update: 2023-08-20 06:09 GMT

బంగారానికి దేశంలో అత్యంత ప్రాధ్యాత ఇస్తుంటారు. మన భారతీయ హిందూ సాంప్రదాయంలో పసిడికి ప్రత్యేక స్థానముంది. ఇక పెళ్లిళ్లు, ఇతర శుభకార్యల్లో మాత్రం బంగారానికి మరింత డిమాండ్‌ ఉంటుంది. సీజన్‌లో బంగారం షాపులన్ని కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. ఇక తాజాగా ఆగస్టు 20వ తేదీన ఆదివారం దేశంలోని బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,020 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర మాత్రం కిలోకు రూ. 73,300 వద్ద కొనసాగుతోంది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మారుతుంటాయని గమనించాలి. రోజులో ఎప్పుడైనా పెరగొచ్చు..తగ్గొచ్చు.. లేదా స్థిరంగా ఉండవచ్చు.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

- ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,170

- హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,020

- చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450

- ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,020

- కోల్‌కతా: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,020

- బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,020

- కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,020

- విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,020

- పుణే: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,020



Tags:    

Similar News