మగువలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర

దేశంలో బంగారం ధరలు పెరగడం, తగ్గుముఖం పట్టడం జరుగుతూనే ఉంటుంది. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. అయితే దేశీయంగా..

Update: 2023-09-22 02:13 GMT

దేశంలో బంగారం ధరలు పెరగడం, తగ్గుముఖం పట్టడం జరుగుతూనే ఉంటుంది. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. అయితే దేశీయంగా చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 150 మేర తగ్గి ప్రస్తుతం 55,050 వద్ద కొనసాగుతోంది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.180 వరకు తగ్గుముఖం పట్టి ప్రస్తుతం రూ.60,050 వద్ద ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ ధరలు సెప్టెంబర్‌ 22న ఉదయం 7.30 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

➦ ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050.

➦ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050.

➦ హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050.

➦ చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,330.

➦ బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050.

➦ విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050.

➦ విశాఖ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050.

➦ వరంగల్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050.

➦ కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050.

➦ కోల్‌కతా: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050.

పుణే: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050.

➦ ఇక వెండి విషయానికొస్తే.. బంగారం ధర దిగి వస్తే వెండి మాత్రం స్థిరంగా ఉంది. దేశంలో కిలో వెండి ధర రూ.74,00 వద్ద కొనసాగుతోంది.



Tags:    

Similar News