#RRR అందుకే హీరోయిన్స్ ఇంకా సెట్ అవ్వలేదు

దర్శకదీరుడు రాజమౌళి తీసే ప్రతి సినిమాలో హీరోయిన్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరిలా హీరోయిన్స్ ను డ్యూయెట్స్ వరకే పరిమితం చేయకుండా వారికంటూ ఓ ప్రత్యేక స్తానం [more]

;

Update: 2019-01-22 05:23 GMT
rrr movie latest update telugu news telugu post
  • whatsapp icon

దర్శకదీరుడు రాజమౌళి తీసే ప్రతి సినిమాలో హీరోయిన్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరిలా హీరోయిన్స్ ను డ్యూయెట్స్ వరకే పరిమితం చేయకుండా వారికంటూ ఓ ప్రత్యేక స్తానం ఇస్తుంటాడు రాజమౌళి. మగధీరలో కాజల్…ఈగ లో సమంత…బాహుబలిలో అనుష్క, తమన్నా అయినా వారి కంటూ ఇంపార్టెన్స్ ఉంటుంది.

#RRR Telugu News telugu post

అయితే #RRR లో మాత్రం హీరోయిన్స్ కి అంత ఇంపార్టెన్స్ ఉండదని టాక్. #RRR మొదటి షెడ్యూల్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ ల పైనే షూటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. నిన్నటి నుండి రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇందులో కూడా హీరోయిన్స్ లేరు. కేవలం హీరోలపైనే తీస్తున్నట్టు సమాచారం.

అందుకే రాజమౌళి హీరోయిన్స్ ని ఇంకా ఎంపిక చేయలేదని టాక్. ఒకవేళ ఉన్న అంత పెద్ద ప్రాముఖ్యత వుండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. మూడో షెడ్యూల్ నుండి వీరి పాత్రలు ఉంటాయని అంటున్నారు. ఒక హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు వినిపిస్తుంది.

Tags:    

Similar News