#RRR షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్..!
రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి చిత్రీకరిస్తున్న చిత్రం #RRR పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా [more]
రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి చిత్రీకరిస్తున్న చిత్రం #RRR పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా [more]
రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి చిత్రీకరిస్తున్న చిత్రం #RRR పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం అన్ని భారతీయ భాషల్లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ అందరికీ షాక్ ఇస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ కోసం నిర్మాతలు 75 కోట్లు డిమాండ్ చేశారట.
బాగా అడితేనే లాభం
అయితే 75 కోట్లు అంటే మాములు విషయం కాదు. ఒకవేళ బయ్యర్లు అంత పెట్టి కొంటే కలెక్షన్స్ కూడా అదే విధంగా రావాలి. మరి అంత రావాలంటే సినిమా ఒక రేంజ్ లో ఆడాలి. ఇక షూటింగ్ లోని తదుపరి షెడ్యూల్ కోసం కలకత్తా వెళ్లడానికి సన్నాహాలు చేస్తోంది ఈ చిత్ర బృందం. కీరవాణి ఆల్రెడీ సంగీతం సిట్టింగ్స్ స్టార్ట్ చేసారు. డీవీవీ దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే హీరోయిన్స్ ను ఫైనల్ చేయనున్నాడు.