రణరంగం ఫస్ట్ డే కలెక్షన్స్… శర్వా కెరీర్ లోనే బెస్ట్

శర్వానంద్ – కాజల్ అగర్వాల్ – కళ్యాణి ప్రియదర్శన్ జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రణరంగం సినిమా నిన్న గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలైంది. [more]

;

Update: 2019-08-16 05:38 GMT
రణరంగం ranarangam kajal
  • whatsapp icon

శర్వానంద్ – కాజల్ అగర్వాల్ – కళ్యాణి ప్రియదర్శన్ జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రణరంగం సినిమా నిన్న గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలైంది. రణరంగం సినిమాని ప్రేక్షకులే కాదు క్రిటిక్స్ కూడా మిక్స్డ్ టాక్ ఇచ్చారు. శర్వా లుక్స్ అతని యాక్టింగ్ బావున్నప్పటికీ.. దర్శకత్వం, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ లాంటి డ్రా బ్యాక్స్ ఉండడంతో సినిమాకి యావరేజ్ టాక్ పడింది. అయినప్పటికీ శర్వానంద్ క్రేజ్ తో రణరంగం సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శర్వానంద్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి.

ఏరియా: డే 1 కలెక్షన్స్ (కోట్లలో)
నైజాం 1.40
సీడెడ్ 0.47
అర్బన్ ఏరియాస్ 0.51
గుంటూరు 0.37
ఈస్ట్ గోదావరి 0.36
కృష్ణ 0.23
వెస్ట్ గోదావరి 0.28
నెల్లూరు 0.18

ఏపీ అండ్ టీఎస్ షేర్ 3.80

Tags:    

Similar News