శుభవార్త : సిలిండర్ ధర తగ్గిందిగా

ప్రతి నెల ఒకటో తేదీన చమురు సంస్థలు సమీక్ష నిర్వహిస్తాయి. అయితే తాజాగా సిలిండర్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి;

Update: 2023-05-01 03:01 GMT
gas cylinder.prices, india
  • whatsapp icon

ప్రతి నెల ఒకటో తేదీన చమురు సంస్థలు సమీక్ష నిర్వహిస్తాయి. ధరలు నిర్ణయిస్తాయి. అయితే తాజాగా సిలిండర్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. పంధొమ్మిది కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 171.50 రూపాయలు తగ్గించనట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి.

కమర్షియల్ సిలిండర్ ధర...
దీనివల్ల వినియోగదారులకు కొంత ఊరట లభించిందని తెలిపింది. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో 1856 రూపాయలకు చేరుకుందని చమురు సంస్థలు తెలిపాయి. వరసగా రెండోసారి కమర్షియల్ సిలిండర్ ధర తగ్గడంతో కొంత చిరు వ్యాపారులకు ఇబ్బందుల నుంచి బయటపడేసినట్లేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి.


Tags:    

Similar News