తెలంగాణలో ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు

హైదరాబాద్ లో పలువురు ఐపీఎస్ లకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. సైబరాబాద్ డీసీపీని ఆకస్మికంగా బదిలీ చేసింది;

Update: 2022-03-05 06:42 GMT

హైదరాబాద్ లో పలువురు ఐపీఎస్ లకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. సైబరాబాద్ డీసీపీని ఆకస్మికంగా బదిలీ చేసింది. సైబరాబాద్ డీజీపీ విజయ్ కుమార్ ను డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సెంట్రల్ జోన్ డీసీపీగా రాజేష్ చంద్రకు బాధ్యతలను అప్పగించింది.

సౌత్ జోన్ డీసీపీగా....
ఇక సౌత్ జోన్ డీసీపీగా సాయి చైతన్య ను నియమించారు. ఈస్ట్ జోన్ డీసీపీగా సతీష్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొద్దిరోజులుగా వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ల కు పోస్టింగ్ లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


Tags:    

Similar News