యధాతధంగా ఇంటర్ పరీక్షలు
ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలును నిర్వహిస్తున్నామని చెప్పారు. మే 5వ [more]
ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలును నిర్వహిస్తున్నామని చెప్పారు. మే 5వ [more]
ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలును నిర్వహిస్తున్నామని చెప్పారు. మే 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని, విద్యార్థులు సిద్ధంగా ఉండాలని ఆదిమూలపు సురేష్ కోరారు. జిల్లా అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. వైద్య శాఖ అధికారులతో సమస్వయం చేసుకుని పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదిమూలపు సురేష్ కోరారు. అనేక రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు కాలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.