jc brothers : జేసీ వర్గానికి ఎదురుదెబ్బ
అనంతపురం జిల్లా రాజకీయలు వేడెక్కాయి. జేసీ బ్రదర్స్ ను తెలుగుదేశం పార్టీ అధిష్టానం పక్కన పెట్టినట్లే కన్పిస్తుంది. అనంతపురం పార్లమెంటరీ కమిటీలో జేసీ వర్గానికి అధిష్టానం చోటు [more]
;
అనంతపురం జిల్లా రాజకీయలు వేడెక్కాయి. జేసీ బ్రదర్స్ ను తెలుగుదేశం పార్టీ అధిష్టానం పక్కన పెట్టినట్లే కన్పిస్తుంది. అనంతపురం పార్లమెంటరీ కమిటీలో జేసీ వర్గానికి అధిష్టానం చోటు [more]
అనంతపురం జిల్లా రాజకీయలు వేడెక్కాయి. జేసీ బ్రదర్స్ ను తెలుగుదేశం పార్టీ అధిష్టానం పక్కన పెట్టినట్లే కన్పిస్తుంది. అనంతపురం పార్లమెంటరీ కమిటీలో జేసీ వర్గానికి అధిష్టానం చోటు ఇవ్వలేదు. మొత్తం నలభై మందిని నియమిస్తే అందులో తాడిపత్రికి చెందిన వారికి ఐదుగురికి స్థానం కల్పించారు. వారు కూడా తొలి నుంచి టీడీపీలో ఉన్న వారే. ఇటీవల రాయలసీమ టీడీపీ నేతల సదస్సులో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇబ్బంది పెట్టాయి. దీంతో జేసీ బ్రదర్స్ వర్గానికి పార్టీ నాయకత్వం దూరం పెట్టినట్లు తెలుస్తోంది.