ఏపీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబంలో విషాదం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈసీ గంగిరరెడ్డి వైఎస్ భారతి తండ్రి. పులివెందులలో ఆయనకు ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు ఉంది. పులివెందుల ఎంపీపీగా కూడా గంగిరెడ్డి పనిచేశారు. ఈసీ గంగిరెడ్డి మృతితో జగన కుటుంబంలో విషాదం నెలకొంది.