ఆంధ్రప్రదేశ్ ను వదలిపెట్టని కరోనా… 1717కు చేరుకున్న కేసులు

ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల [more]

;

Update: 2020-05-05 07:29 GMT

ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1717కు చేరుకుంది. ఒకరు కరోనా కారణంగా మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 34కు చేరుకుంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో కర్నూలులో 25, గుంటూరు లో 13, కృష్ణా జిల్లాలో 8, అనంతపురం, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.

Tags:    

Similar News