ఏపీలో కర్ఫ్యూను పొడిగించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21వ తేదీ వరకూ ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. రేపటితో నైట్ కర్ఫ్యూ ముగియనుంది. [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21వ తేదీ వరకూ ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. రేపటితో నైట్ కర్ఫ్యూ ముగియనుంది. [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21వ తేదీ వరకూ ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. రేపటితో నైట్ కర్ఫ్యూ ముగియనుంది. దీంతో ప్రభుత్వం మరో ఐదు రోజుల పాటు నైట్ కర్ఫ్యూను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం మరికొద్ది రోజులు నైట్ కర్ఫ్యూ ను అమలు చేయాలని నిర్ణయించింది. రాత్రి పదిగంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులోకి రానుంది.