నిమ్మగడ్డ నిర్ణయంపై హైకోర్టులో….?
వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. వాలంటీర్ల నుంచి ఫోన్లు, ట్యాబ్ లను [more]
;
వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. వాలంటీర్ల నుంచి ఫోన్లు, ట్యాబ్ లను [more]
వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. వాలంటీర్ల నుంచి ఫోన్లు, ట్యాబ్ లను స్వాధీనం చేసుకోవాలన్న నిమ్మగడ్డ ఆదేశాలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధులను నిర్వహించకుండా వారిని అడ్డుకోవడమేనని ప్రభుత్వ తరుపున న్యాయవాది వాదించారు. దీనిపై హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది.