నాలుగో విడత రేషన్ ఏపీలో నేటి నుంచి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి నాలుగో విడత రేషన్ పంపిణీ చేయనుంది. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు రేషన్ ఇప్పటికి మూడు విడతలుగా ప్రభుత్వం అందించింది. ప్రతి [more]
;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి నాలుగో విడత రేషన్ పంపిణీ చేయనుంది. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు రేషన్ ఇప్పటికి మూడు విడతలుగా ప్రభుత్వం అందించింది. ప్రతి [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి నాలుగో విడత రేషన్ పంపిణీ చేయనుంది. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు రేషన్ ఇప్పటికి మూడు విడతలుగా ప్రభుత్వం అందించింది. ప్రతి వ్యక్తికి ఐదు కేజీల బియ్యం, కేజీ శెనగలు ఈ దఫా పంపిణీ చేయనున్నారు. చక్కెరకు మాత్రం అరకేజీకి పదిరూపాయల చొప్పున వసూలు చేయనున్నారు. రేషన్ దుకాణాల వద్దే వీటిని పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కార్డుదారులు భౌతిక దూరం పాటించాలని, విధిగా మాస్క్ లు ధరించాలని ప్రభుత్వం పేర్కొంది.