నేడు హైకోర్టులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై?

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో ఏకగ్రీవాలపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈరోజు జరిగే విచారణలో ఈ ఎన్నికలపై స్పష్టత రానుంది. ఫారం 10 లను ఇవ్వని [more]

;

Update: 2021-02-23 00:41 GMT

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో ఏకగ్రీవాలపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈరోజు జరిగే విచారణలో ఈ ఎన్నికలపై స్పష్టత రానుంది. ఫారం 10 లను ఇవ్వని చోట మాత్రం ఫలితాలను నిలిపేయాలని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఏకగ్రీవాలపై నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల కమిషనర్ కు లేదని హైకోర్టు గతంలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రేపు హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Tags:    

Similar News