Anil kumar : పవన్ కామెంట్స్ కు అనిల్ కౌంటర్
పవన్ కల్యాణ‌్ తనను తాను అతిగా ఊహించుకుంటున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. రాజకీయంగా జనసేన పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదన్నారు. పవన్ కోసం [more]
;
పవన్ కల్యాణ‌్ తనను తాను అతిగా ఊహించుకుంటున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. రాజకీయంగా జనసేన పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదన్నారు. పవన్ కోసం [more]
పవన్ కల్యాణ‌్ తనను తాను అతిగా ఊహించుకుంటున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. రాజకీయంగా జనసేన పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదన్నారు. పవన్ కోసం సినిమా పరిశ్రమను టార్గెట్ చేశారనడం హస్యాస్పదమన్నారు. నిర్మాణాత్మకమైన విమర్శలను తాము తీసుకుంటామని, పంచెలూడదీసి కొడతామన్న పవన్ వ్యాఖ్యలు ఏ మేరకు పనిచేశాయో అందరికీ తెలుసునన్నారు. జనసేన చాపచుట్టే పరిస్థితిలో ఉందన్నారు అనిల్ కుమార్ యాదవ్. ఆన్ లైన్ పోర్టల్ అంటే పవన్ కు ఎందుకంత భయమని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.