జగన్ కు ముద్రగడ మరో లేఖ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ల అంశంపై స్పష్టత ఇవ్వాలని ముద్రగడ కోరారు. [more]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ల అంశంపై స్పష్టత ఇవ్వాలని ముద్రగడ కోరారు. [more]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ల అంశంపై స్పష్టత ఇవ్వాలని ముద్రగడ కోరారు. కేవలం రెండు వేల కోట్లతో కాపుల అభివృద్ధి సాధ్యమా? అన ముద్రగడ తన లేఖలో ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్లపై కోర్టులో ఉన్న కేసుల వివరాలను వెల్లడించాలని ముద్రగడ కోరారు. తాము ఇంకా బానిసలుగా బతకాలా? అని ముద్రగడ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తమ జాతి ఆశలపై నీళ్లు చల్లడం తగదని ముద్రగడ జగన్ కు లేఖలో తెలిపారు.