బ్రేకింగ్: కాంగ్రెస్ లో మరో వికెట్ డౌన్..?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరతామని ప్రకటించగా ఇవాళ మరో [more]
;
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరతామని ప్రకటించగా ఇవాళ మరో [more]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరతామని ప్రకటించగా ఇవాళ మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ను వీడనున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం ఎమ్మెల్యే, సీనియర్ నేత వనమా వెంకటేశ్వరరావు ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ఆయన త్వరలోనే టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. నిన్న కేటీఆర్ ను కలిసిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా టీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది.