ఈ నెల 6న ఏపీ కేబినెట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 6వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సంక్షేమ పథకాలతో పాటు [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 6వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సంక్షేమ పథకాలతో పాటు [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 6వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సంక్షేమ పథకాలతో పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించే అంశంపై కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది. జగనన్న కాలనీలతో పాటు కరోనా థర్డ్ వేవ్ ముప్ప పొంచి ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్ చర్చించే అవకాశముంది.