తెలంగాణ నుంచి వస్తే ఆపం… అయితే?

తెలంగాణ నుంచి వస్తే చెక్ పోస్టుల వద్ద ఆపబోమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీకి వ్యక్తిగతంగా వచ్చే వారు అక్కడి నుంచి అనుమతి పత్రాలు పొందాల్సి [more]

;

Update: 2020-05-03 13:47 GMT

తెలంగాణ నుంచి వస్తే చెక్ పోస్టుల వద్ద ఆపబోమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీకి వ్యక్తిగతంగా వచ్చే వారు అక్కడి నుంచి అనుమతి పత్రాలు పొందాల్సి ఉంటుందన్నారు. అలాగే రాష్ట్రం నుంచి వెళ్లే వారిని కూడా ఇక ఆపబోమని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. ఏపీ, తెలంగాణల మధ్య వ్యవస్థీకృతంగా తరలింపు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

Tags:    

Similar News