కరోనా నియంత్రణకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా నియంత్రణకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. కోవడి కమాండ్ కంట్రోల్ కేంద్రానికి వీరు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ఆళ్లనాని కన్వీనర్ గా [more]

;

Update: 2021-04-20 03:17 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా నియంత్రణకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. కోవడి కమాండ్ కంట్రోల్ కేంద్రానికి వీరు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ఆళ్లనాని కన్వీనర్ గా మంత్రులు కన్నబాబు, మేకతోటి సుచరిత, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిని ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నారు. వీరంతా కరోనా నియంత్రణకు ఏమేం చర్యలు తీసుకోవాలన్నది సూచలను చేస్తారు. ఎప్పటికప్పుడు సమావేశమై కరోనా నియంత్రణపై చర్యలు తీసుకోనున్నారు

Tags:    

Similar News