పరిషత్ ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పిటీషనర్ల వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరుపున కూడా న్యాయవాది వాదనలు [more]
;
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పిటీషనర్ల వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరుపున కూడా న్యాయవాది వాదనలు [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పిటీషనర్ల వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరుపున కూడా న్యాయవాది వాదనలు విన్పించారు. మరోసారి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఒకసారి ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అందులో జోక్యం చేసుకునే అధికారం కోర్టుకు లేదని ఎస్ఈసీ తరుపున న్యాయవాది చెప్పారు. ఎన్నికల పిటీషన్లు కొట్టివేయాలని కోరారు. అయితే అన్ని వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.