కరోనా కారణంగానే కౌలు చెల్లించలేదు
సీపీఐ నేత నారాయణకు మంత్రి బొత్స సత్యానారాయణ ఫోన్ చేశారు. అమరావతి రైతులకు కరోనా కారణంగానే కౌలు మొత్తాన్ని చెల్లించలేకపోతున్నామని చెప్పారు. అయితే మే నెలలో కౌలు [more]
;
సీపీఐ నేత నారాయణకు మంత్రి బొత్స సత్యానారాయణ ఫోన్ చేశారు. అమరావతి రైతులకు కరోనా కారణంగానే కౌలు మొత్తాన్ని చెల్లించలేకపోతున్నామని చెప్పారు. అయితే మే నెలలో కౌలు [more]
సీపీఐ నేత నారాయణకు మంత్రి బొత్స సత్యానారాయణ ఫోన్ చేశారు. అమరావతి రైతులకు కరోనా కారణంగానే కౌలు మొత్తాన్ని చెల్లించలేకపోతున్నామని చెప్పారు. అయితే మే నెలలో కౌలు చెల్లించే బాధ్యతను తాను తీసుకుంటానని బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. సీపీఐనేత నారాయణ ఈరోజు రాజధాని రైతులకు కౌలు చెల్లించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన బొత్స సత్యనారాయణ ఫోన్ చేసి నారాయణకు పరిస్థితిని వివరించారు.