ఆ రెండూ కూడా మావే

తాడిపత్రి, మైదుకూరు మున్సిపాలిటీలను కూడా తామే కైవసం చేసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆ రెండుచోట్ల ఎక్స్ అఫిషియో సభ్యుల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుంటామన్నారు. వైఎస్ [more]

;

Update: 2021-03-15 01:50 GMT

తాడిపత్రి, మైదుకూరు మున్సిపాలిటీలను కూడా తామే కైవసం చేసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆ రెండుచోట్ల ఎక్స్ అఫిషియో సభ్యుల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుంటామన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 90 శాతం విజయం సాధిస్తే, జగన్ హయాంలో వంద శాతం ఫలితాలను సాధించామని బొత్స సత్యానార‍యణ తెలిపారు. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరించారని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Tags:    

Similar News