నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోండి
మున్సిపల్ ఛైర్మన్లు, కమిషనర్ లతో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష చేశారు. వేసవిలో నీటి ఎద్దడి పై ఆయన ప్రధానంగా చర్చించారు. ఎక్కడికక్కడ కాల్ సెంటర్ లను [more]
మున్సిపల్ ఛైర్మన్లు, కమిషనర్ లతో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష చేశారు. వేసవిలో నీటి ఎద్దడి పై ఆయన ప్రధానంగా చర్చించారు. ఎక్కడికక్కడ కాల్ సెంటర్ లను [more]
మున్సిపల్ ఛైర్మన్లు, కమిషనర్ లతో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష చేశారు. వేసవిలో నీటి ఎద్దడి పై ఆయన ప్రధానంగా చర్చించారు. ఎక్కడికక్కడ కాల్ సెంటర్ లను ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరించి తక్షణం సమస్యను పరిష్కరించాలని బొత్స సత్యనారాయణ కోరారు. నీటి ఎద్దడి తలెత్తకుండా ఏమేం చర్యలు తీసుకోవాలో ముందుగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని బొత్స సత్యనారాయణ సూచించారు. దీంతో పాటు కొత్తగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు.