ఆ 20 గ్రామాలకే భవిష్యత్ ను పరిమితం చేస్తామా?
అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ అభివృద్ధి [more]
;
అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ అభివృద్ధి [more]
అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ అభివృద్ధి పనులు కూడా జరుగుతాయని తెలిపారు. అయితే అమరావతి రైతులతో దీనిపై ప్రత్యేకంగా ప్రభుత్వం చర్చించేది ఏమీ లేదని బొత్స సత్యనారాయణ తెలిపారు. మూడు రాజధానుల విషయంలో తమ ప్రభుత్వం వెనక్కు తగ్గదని కూడా బొత్స సత్యనారాయణ తెలిపారు. కేవలం ఇరవై గ్రామాలకు అభివృద్ధిని, భవిష‌్యత్ ను పరిమితం చేయలేమని ఆయన తెలిపారు.