నేడు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు బడ్జెల్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. గత కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ పై కసరత్తు [more]

;

Update: 2021-03-18 00:41 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు బడ్జెల్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. గత కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ పై కసరత్తు చేశారు. అధికారులు, నేతలతో సమావేశమై ఏ ఏ రంగాలకు ఎంత మేర నిధులు కేటాయించాలన్న దానిపై చర్చించారు. దాదాపు రెండు లక్షల కోట్లకు పైగానే బడ్జెట్ ఉండే అవకాశముంది. అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

Tags:    

Similar News