స్వచ్ఛందంగా ఎవరికివారే లాక్ డౌన్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజుకు ఆరువేల కేసులకు పైగానే నమోదవుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో వ్యాపారస్థులు స్వచ్ఛందంగానే తమకు తాము లాక్ డౌన్ దిశగా [more]

;

Update: 2021-04-20 00:32 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజుకు ఆరువేల కేసులకు పైగానే నమోదవుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో వ్యాపారస్థులు స్వచ్ఛందంగానే తమకు తాము లాక్ డౌన్ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఏలూరు లో వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21 వతేద నుంచి 30వ తేదీ వరకూ సాయంత్రం ఆరు గంటల వరకే షాపులను తెరుస్తారు. ఆదివారం పూర్తిగా మూసివేస్తారు. ఈ మేరకు బులియన్ మర్చంట్స్ అసోసియేన్ ఈ నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News