రాజధానిపై నేటి నుంచి హైకోర్టులో
రాజధాని అమరావతి అంశంపై నేటి నుంచి హైకోర్టులో విచారణ జరగనుంది. తొలుత రాజధాని అంశంపై దాఖలైన అనుబంధ పిటీషన్లపై నేడు విచారణ చేపట్టనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా [more]
;
రాజధాని అమరావతి అంశంపై నేటి నుంచి హైకోర్టులో విచారణ జరగనుంది. తొలుత రాజధాని అంశంపై దాఖలైన అనుబంధ పిటీషన్లపై నేడు విచారణ చేపట్టనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా [more]
రాజధాని అమరావతి అంశంపై నేటి నుంచి హైకోర్టులో విచారణ జరగనుంది. తొలుత రాజధాని అంశంపై దాఖలైన అనుబంధ పిటీషన్లపై నేడు విచారణ చేపట్టనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. అనంతరం ప్రధాన పిటీషన్లపై విచారణ జరపనుంది. రాజధాని అంశంపై వివిధ సంస్థలు అందించిన నివేదికలతో పాటు, పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టం అంశాలపై మొత్తం 229 అనుబంధ పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై నేటి నుంచి హైకోర్టులో విచారణ జరగనుంది.